నిజమైన ప్రేమలోనే కోపాలెక్కువ అపార్థాలెక్కువ తాపాలెక్కువ షరతులెక్కువ అనుమానాలెక్కువ వాటిని అర్థం చేసుకున్న వారి కన్నా తట్టుకోలేక విడిపోయిన వారే ఎక్కువ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here