నువ్వు ఎదురు చూసే చూపు నాకోసం అయితే నువ్వు గడిపే ప్రతీ క్షణం నాకోసం అయితే నువ్వు ఆలోచించే ప్రతి ఆలోచన నాకోసం అయితే నా జీవితం నీకే అంకితం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here